COVID-19 : Oxford Vaccine తో Coronavirus కు చెక్.. ఫస్ట్ ఫేజ్ ప్రయోగం సక్సెస్! || Oneindida Telugu

2020-07-21 1,192

Oxford University's coronavirus vaccine candidate has been shown to be safe and able to induce immune response against the virus in phase I/II human trials.
#OxfordCovid19Vaccine
#COVID19
#coronavirusvaccine
#OxfordVaccine
#Coronavirus
#COVID19vaccine
#OxfordUniversity
#covaxin


గుడ్ న్యూస్.. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడ గడ లాడిస్తోండగా వ్యాక్సిన్ కోసం ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. మొదటి విడత ప్రయోగం విజయవంతమయ్యిందని శాస్త్రవేత్తల బృందం తెలిపిందని ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్‌' సోమవారం ప్రచురించింది.

Videos similaires